కొలీవూడ్ అందాల తెగింపు అమలా పాల్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. బీచ్ ఒడ్డున బికినీలో సొగసుల విందు చేసింది. వేకువ జామును సూర్యకిరణాలు పడుతుంటే అలలతో సయ్యటాలు ఆడింది. ప్రస్తుతం ఈ[ వీడియో](url) వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
-
Courtesy Instagram: amalapaul
-
Courtesy Instagram: