• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన రోహిత్ శర్మ

    [VIDEO:](url) విశాఖ వన్డే మ్యాచ్ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ప్లేయర్లు వస్తుండగా ఓ అభిమాని వీడియో తీశాడు. ఇంతంలో సడెన్‌గా అతని వద్దకు వచ్చిన హిట్‌ మ్యాన్ గులాబీ పువ్వు ఇస్తూ ప్రపోజ్ చేశాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఫ్యాన్‌కు షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv