నేను శ్వాస తీసుకున్నా సమస్యే అవుతోంది: రష్మిక మంధన్న
తన మీద వస్తున్న ట్రోల్స్ భరించలేనని, అవి తన కుటుంబంపై కూడా ప్రభావం చూపుతున్నాయని రష్మిక మంధన్న అన్నారు. తనపై ఉన్న అసమంజస ద్వేషం నుంచి ఇంకా కోలుకుంటున్నా అని చెప్పారు. ఇటీవల సౌత్ సినిమా పాటలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపిన విషయం తెలిసిందే. అయితే అక్కడ తాను సగమే మాట్లాడానని ఇంకా మాట్లాడాల్సి ఉందని రష్మిక అన్నారు. తనను ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా చెప్పకుండా ద్వేషిస్తున్నారని రష్మిక బాధపడింది. ‘నేను శ్వాస తీసుకోవడం కూడా కొందరికి సమస్యగా మారింది’ అని … Read more