• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీచర్ అవతారమెత్తిన నిత్యామీనన్

  స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ టీచర్ అవతారమెత్తింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలోని కృష్ణాపురం గ్రామంలో ఓ మలయాళీ సినిమా షూటింగ్‌లో నిత్యా పాల్గొంది. షూట్ అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన నిత్యా.. విద్యార్థులకు పాఠాలు బోధించింది. నిత్యా చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతూ పాఠాలు చెప్పింది. ఆ గ్రామంలో ఉన్న చిన్నారులను ఎత్తుకుని లాలించింది. నిత్యా రాకతో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv