Harikatha Web Series Review: మిస్టరీ హత్యలు చేసేది దేవుడా? నరుడా?
నటీనటులు: శ్రీరామ్, దివి, రాజేంద్రప్రసాద్, అర్జున్ అంబటి, పూజిత పొన్నాడ తదితరులు డైరెక్టర్ : మ్యాగి సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రాఫర్ : విజయ్ ఉలగనాథ్ ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి నిర్మాత : టి.జి. విశ్వప్రసాద్ ఓటీటీ వేదిక: హాట్‌స్టార్ పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ‘హరికథ: సంభవామి యుగే యుగే‘ (Harikatha Web Series Review) పేరుతో రూపొందిన ఈ సిరీస్ హాట్ స్టార్ … Read more