Most searched People in google 2024: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు, రాజకీయ అభిమానులకు కూడా విపరీతమైన క్రేజ్ కలిగించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతోంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాలను దాటి, విదేశాల వరకు ఆయన పేరు సెర్చ్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది సెర్చ్ చేసిన సినీ హీరోగా ఆయన రెండో స‌్థానంలో నిలిచారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో పవన్ హవా 2024లో గూగుల్ విడుదల చేసిన డేటా ప్రకారం, పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా … Read more