Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్‌బాబు ఇంటి గేట్లు మూసేశారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేట్లు తోసుకుంటూ వెళ్లిన మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు. … Read more