• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంటికి కాపలాగా కోబ్రా; వీడియో వైరల్

    ఓ ఇంటికి కోబ్రా కాపలాగా ఉంది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగ విప్పి బుస కొడుతోంది. ఈ క్రమంలో తనను వీడియో తీస్తున్న వ్యక్తిని అమాంతం కాటు వేయబోయింది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది తెలియరాలేదు. మన దేశంలోనే జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ది బెస్ట్ సేఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్’ అంటూ కామెంట్లు జోడిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv