• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంటికి కాపలాగా కోబ్రా; వీడియో వైరల్

    ఓ ఇంటికి కోబ్రా కాపలాగా ఉంది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగ విప్పి బుస కొడుతోంది. ఈ క్రమంలో తనను వీడియో తీస్తున్న వ్యక్తిని అమాంతం కాటు వేయబోయింది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది తెలియరాలేదు. మన దేశంలోనే జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ది బెస్ట్ సేఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్’ అంటూ కామెంట్లు జోడిస్తున్నారు. Haha we need one of … Read more

    దర్వాజాలో నాగుపాము.. వీడియో వైరల్

    నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఓ ఇంటి ద్వారానికి చిక్కుకున్న పాము వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంటికి పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ’ అని చమత్కరించగా.. దీనికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బహుశా భారత్‌లోనే ఇలాంటివి ఉంటాయంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ ఇంట్లోకి వెళ్లడానికి నేనైతే సాహసించను’, ‘ఈ వీడియోను చూస్తుంటే నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉంది’ అంటూ మరొక … Read more

    స్కూటీలో శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్

    ఒక వ్యక్తికి సంబంధించిన స్కూటీ ముందు భాగం నుంచి శబ్ధాలు వినిపించడంతో అనుమానం వచ్చింది. ధైర్యం చేసి స్కూటీ ముందు భాగాన్ని తొలగిస్తుండగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ముందు భాగంలో నాగుపాము దాగి ఉంది. అది చూసి స్కూటీ యజమాని బిత్తరపోయాడు. వెంటనే తేరుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతడు వచ్చి స్క్రూడ్రైవర్ సాయంతో ఆ పామును బయటకు తీస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    ‘షూ’లో నక్కిన నాగుపాము

    ఓ వ్యక్తికి సంబంధించిన ‘షూ’లో నాగుపాము నక్కి ఉండగా.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అది బుసలు కొడుతోంది. దీనికి సంబంధించిన [వీడియో ](url)ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సంఘటన కర్నాటకలోని మైసూర్‌లో జరిగింది. ఆ వ్యక్తి రోజులాగే బూట్లు ధరించడానికి వెళ్లగా ఒక ‘షూ’లో పాము నక్కి ఉండడం చూసి అదిరి పోయాడు. షూ నుంచి తీసేందుకు ప్రయత్నించగా అది కోపంతో బుసలు కొడుతోంది. షూ ధరించేటప్పుడు చూసుకుని వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. Shocking video of cobra #snake in Mysore, … Read more

    ఈ వారంలో థియేట‌ర్/ ఓటీటీలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు

    కోబ్రా: ఆగ‌స్ట్ 31 ప్ర‌యోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే త‌మిళ హీరో విక్ర‌మ్ చేసిన మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం కోబ్రా. ఈ సినిమాలో విక్ర‌మ్ విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీకి అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రంగ‌రంగ వైభ‌వంగా: సెప్టెంబ‌ర్ 2 వైష్ణ‌వ్ తేజ్‌, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. గిరీశాయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. … Read more

    శ్రీనిధి శెట్టి క్యూట్‌ తెలుగు స్పీచ్‌

    చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా కోబ్రా. ఓ లెక్కల మాస్టారుగా క్రైమ్స్‌ చేసే పాత్రలో విక్రమ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించిన చిత్రబృందం 23న తిరుచ్చి, మధురై, 24న కోయంబత్తూర్‌లో, 25న చెన్నై, 26న కొచ్చిలో, 27న బెంగళూరులో పర్యటించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలుగులో చక్కగా మాట్లాడారు.