• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారంలో థియేట‌ర్/ ఓటీటీలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు

    కోబ్రా: ఆగ‌స్ట్ 31

    ప్ర‌యోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే త‌మిళ హీరో విక్ర‌మ్ చేసిన మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం కోబ్రా. ఈ సినిమాలో విక్ర‌మ్ విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీకి అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

    రంగ‌రంగ వైభ‌వంగా: సెప్టెంబ‌ర్ 2

    వైష్ణ‌వ్ తేజ్‌, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. గిరీశాయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కింది.

    ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో: సెప్టెంబ‌ర్ 2

    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఖుషీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నేప‌థ్యంతో ఈ సినిమా తెర‌కెక్కింది. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్ ఈ క‌థ‌ను అందించాడు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ కామెడీ చిత్రం వ‌సూళ్లు కురిపించ‌వచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

    బ‌ల‌మెవ్వ‌డు: సెప్టెంబ‌ర్ 2

    దృవ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బ‌ల‌మెవ్వ‌డు. ఈ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. స‌త్య రాచ‌కొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    నా వెంట ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా: సెప్టెంబ‌ర్ 2

    తేజ్ కుర్ర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నా వెంట ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా. వెంక‌ట్ వందేల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ముల్లేటి క‌మ‌లాక్షి నిర్మాత‌.

    రామ్ మోహ‌న్ కంచుకొమ్మ‌ల: సెప్టెంబ‌ర్ 2

    ఇది ఒక థ్రిల్ల‌ర్ మూవీ. స్వ‌యంగా రామ్ మోహ‌న్ కంచుకొమ్మ‌ల న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

    ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు

    పేరు కేట‌గిరిభాష ఓటీటీవిడుద‌ల తేదీ
    పంచ‌తంత్ర క‌థ‌లుమూవీతెలుగుఆహాఆగ‌స్ట్ 31
    పెళ్లికూతురు పార్టీమూవీతెలుగుఆహాఆగ‌స్ట్ 31
    డౌన్‌టౌన్ అబ్బే:  ఎ న్యూ ఎరామూవీఇంగ్లీష్‌బుక్ మై షోఆగ‌స్ట్ 31
    ఫెన్స్‌డ్ ఇన్మూవీఇంగ్లీష్‌నెట్‌ఫ్లిక్స్‌సెప్టెంబ‌ర్ 1
    మై డియ‌ర్ భూతంమూవీతెలుగుజీ5సెప్టెంబ‌ర్ 2
    వాంటెడ్ పండుగాడ్మూవీతెలుగుఆహాసెప్టెంబ‌ర్ 2
    విక్రాంత్ రోణ‌మూవీక‌న్న‌డ‌,త‌మిళ్, తెలుగుజీ5సెప్టెంబ‌ర్ 2
    ఖుదా హ‌ఫీజ్: చాప్ట‌ర్ 2మూవీహిందీజీ5సెప్టెంబ‌ర్ 2
    క‌ట్ పుట్లీమూవీహిందీహాట్‌స్టార్‌సెప్టెంబ‌ర్ 2
    కట్టేరిమూవీత‌మిళ్నెట్‌ఫ్లిక్స్‌సెప్టెంబ‌ర్ 2
    సుంద‌రి గార్డెన్స్‌మూవీమ‌ల‌యాళంసోనీలివ్సెప్టెంబ‌ర్ 2
    ఫ్యాబుల‌స్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్: సీజ‌న్ 2సిరీస్‌హిందీనెట్‌ఫ్లిక్స్‌సెప్టెంబ‌ర్ 2
    ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ ప‌వ‌ర్సిరీస్‌ఇంగ్లీష్‌ప్రైమ్ వీడియోసెప్టెంబ‌ర్ 2
    డెవిల్ ఇన్ ఒహియోమూవీఇంగ్లీష్‌నెట్‌ఫ్లిక్స్‌సెప్టెంబ‌ర్ 2
    లిటిల్ వుమెన్సిరీస్‌కొరియానెట్‌ఫ్లిక్స్‌సెప్టెంబ‌ర్ 3
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv