డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని ‘సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం’ సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న డింపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about dimple hayathi) విషయాలు ఓసారి చూద్దాం.
డింపుల్ హయాతి ముద్దు పేరు?
డింపుల్
డింపుల్ హయాతి ఎప్పుడు పుట్టింది?
1988, ఆగస్టు 21న జన్మించింది
డింపుల్ హయాతి తొలి సినిమా?
గల్ఫ్ (2017)
డింపుల్ హయాతి ఎత్తు ఎంత?
5 అడుగుల 8అంగుళాలు
డింపుల్ హయాతి ఎక్కడ పుట్టింది?
విజయవాడ
డింపుల్ హయాతి ఏం చదివింది?
డిగ్రీ
డింపుల్ హయాతి అభిరుచులు?
ట్రావెలింగ్
డింపుల్ హయాతికి ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్
డింపుల్ హయాతికి ఇష్టమైన కలర్ ?
బ్లాక్
డింపుల్ హయాతి ఇష్టమైన హీరో?
మహేష్ బాబు, అల్లు అర్జున్
డింపుల్ హయాతి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.60 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది
డింపుల్ హయాతి ఇన్స్టాగ్రాం లింక్?
Celebrities Featured Articles Telugu Movies
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?