• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Great Republic Day Sale 2024: స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. ఛాన్స్‌ వదులకోవద్దు!

    ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి కోసం అమెజాన్‌ మరోమారు బంపరాఫర్లు తీసుకొచ్చింది. కొత్తగా గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్ (Amazon Great Republic Day Sale 2024) ప్రారంభించింది. మెుబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, గృహోపకరణ వస్తువులతో పాటు స్మార్ట్‌టీవీలపైనా భారీ ఎత్తున రాయితీలు ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌టీవీలను పొందే ఛాన్స్‌ అమెజాన్‌ రూపంలో మీ ముందుకు వచ్చింది. కొత్త ఏడాదిలో నయా స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నవారు వెంటనే తమకు నచ్చిన టీవీని ఆర్డర్‌ చేసుకోవటం బెటర్‌. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలపై ఉన్న బెస్ట్‌ డీల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Redmi 108 cm (43 inches) 4K

    ప్రముఖ చైనీస్‌ కంపెనీ రెడ్‌మీకి చెందిన ఈ 4K స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌ 44% రాయితీ ప్రకటించింది. రూ.42,999 విలువ గల టీవీని రూ.23,999 ఆఫర్‌ చేస్తోంది. Netflix, Prime Video, Jio Cinema, Disney + Hotstar తదితర ఓటీటీ వేదికలకు ఈ టీవీ సపోర్ట్‌ చేస్తుంది. 

    Hisense 126 cm (50 inches) 4K 

    Hisense కంపెనీకి చెందిన ఈ టీవీపై ఏకంగా 53% రాయితీ అందుబాటులో ఉంది. రూ. 59,999 విలువైన టీవీని అమెజాన్‌ రూ. 27,999 ఆఫర్‌ చేస్తోంది. Ultra HD స్క్రీన్‌ కలిగిన ఈ టీవీలో  3 HDMI ports, 2 USB 2.0 పోర్ట్‌, Wi-Fi, Bluetooth కనెక్టింగ్ సపోర్ట్‌, Dolby Atmos సౌండ్‌ క్వాలిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

    OnePlus Y Series 4K 

    వన్‌ప్లస్‌ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ టీవీ MRP ధర రూ.39,999. గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా 40% రాయితీతో రూ.23,999కే టీవీని పొందవచ్చు. 43 అంగుళాల 4K Ultra HD స్క్రీన్‌, 60 Hertz రిఫ్రెష్‌ రేటు, Google Assistant, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో వంటి స్ట్రీమింగ్‌ వేదికల సపోర్ట్‌ ఈ టీవీకి ఉన్నాయి.

    Samsung Crystal iSmart 4K

    నాణ్యమైన బడా శాంసంగ్‌ టీవీని కోరుకునే వారు Samsung Crystal iSmart 4K ట్రై చేయవచ్చు. అమెజాన్‌ దీనిపై 46% రాయితీ ఇస్తోంది. రూ. 52,900 ఉన్న ఈ టీవీని రూ.28,490 అందిస్తోంది. ఈ శాంసంగ్‌ టీవీ 43 అంగుళాల  4K Ultra HD LED స్క్రీన్‌తో వస్తుంది. Netflix, Prime Video, Zee5, SonyLiv, Youtube, Hotstar స్ట్రీమింగ్‌ వేదికలకు సపోర్టు చేస్తుంది. 

    Vu GloLED Series 4K 

    రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా ఈ టీవీపై అమెజాన్‌ 42% తగ్గింపు ఇస్తోంది. దీనిని రూ.37,999 పొందవచ్చు. ఈ టీవీ ఇది 55 అంగుళాల 4K Ultra HD స్క్రీన్‌, 60 hertz రిఫ్రెష్‌ రేటు, 104 Watt DJ Sound క్వాలిటీ తదితర ఫీచర్లను కలిగి ఉంది. 

    Sony Bravia (32 inches) HD TV

    Sony కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీలకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. Sony Bravia (32 inches) HD TV టీవీని అమెజాన్‌ తక్కువ ధరకే ఆఫర్‌ చేస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 34,900. కానీ, అమెజాన్‌లో దీన్ని రూ.24,990 పొందవచ్చు. రెండు సంవత్సరాల వారంటీని టీవీ కలిగి ఉంది. 

    LG HD Ready Smart LED TV

    LG నుంచి కూడా క్వాలిటీ స్మార్ట్‌టీవీలు అమెజాన్‌లో ‌అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్‌లో LG టీవీ కోరుకునే వారికి LG HD Ready Smart LED TV మంచి ఆప్షన్‌. దీని అసలు ధర రూ.21,990 కాగా అమెజాన్ దీనిపై 36% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీని వల్ల ఈ టీవీని రూ.13,990లకే దక్కించుకోవచ్చు. 

    Redmi Android 11 Series FHD TV

    రెడ్‌మీ నుంచి 43 అంగుళాల టీవీ కూడా తక్కువ ధరకే లభిస్తోంది. Redmi Android 11 Series FHD TV అసలు ధర రూ. 34,999. అమెజాన్‌ దీనిపై 46% రాయితీ ఇస్తోంది. దీంతో ఈ టీవీని రూ.18,999 పొందవచ్చు. 

    Sony Bravia (43 inches) 4K Ultra HD

    సోనీ కంపెనీకి చెందిన Sony Bravia 108 cm (43 inches) 4K Ultra HD టీవీపై కూడా అమెజాన్‌ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. రూ.69,900గా ఉన్న ఈ టీవీని రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా రూ. 37,990లకే పొందవచ్చు.

    LG (43 inches) 4K Ultra HD

    LG కంపెనీకి చెందిన LG (43 inches) 4K Ultra HD కూడా అసలు ధరతో పోలిస్తే తక్కువ ధరకే అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ ఒరిజినల్‌ ప్రైస్‌ రూ.49,990. అమెజాన్‌ దీనిపై 34% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్‌టీవీ రూ.29,990 లభిస్తోంది. 

    Panasonic (32 inches) HD TV

    తక్కువ బడ్జెట్‌లో పానాసోనిక్‌ (Panasonic) టీవీని కోరుకునేవారు Panasonic (32 inches) HD TV పరిశీలించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime), Zee5, యూట్యూబ్‌ (Youtube) సపోర్ట్‌తో ఇది వస్తోంది. Vivid Digital Pro, డాల్బీ డిజిటల్‌ (Dolby Digital), ఆడియో  బూస్టర్‌ ప్లస్‌ (Audio Booster+), గూగుల్‌ అసిస్టెంట్‌ (Google Assistant) ఇందులో ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. దీని అసలు ధర రూ.20,990. అమెజాన్‌ దీనిపై 29% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ టీవీని రూ.14,990 దక్కించుకోవచ్చు. 

    Samsung Wondertainment Series HD

    రూ.15 వేల లోపు మంచి శాంసంగ్‌ స్మార్ట్‌టీవీని కోరుకునేవారు ‘Samsung Wondertainment Series HD’ ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.22,900 కాగా అమెజాన్‌ దీనిపై 48% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.11,990కే లభిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, Zee5, SonyLiv, యూట్యూబ్‌, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ వేదికలకు సపోర్ట్ చేస్తుంది. 

    LG HD Ready Smart LED TV

    LG నుంచి కూడా క్వాలిటీ స్మార్ట్‌టీవీలు అమెజాన్‌లో ‌అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్‌లో LG టీవీ కోరుకునే వారికి LG HD Ready Smart LED TV మంచి ఆప్షన్‌. దీని అసలు ధర రూ.21,990. రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా అమెజాన్ దీనిపై 36% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీని వల్ల ఈ టీవీని రూ.13,990లకే దక్కించుకోవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv