టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరు ఇషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ పిక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది ఈ చిన్నది. ఇప్పుడు మరోసారి పొట్టిగౌనులో ఫొటోలు దిగి పంచుకుంది. చీరకట్టైనా, ఫ్యాన్సీ లుక్ అయినా తన అందం మాత్రం తగ్గదని చెప్పకనే చెబుతోంది ఇషా. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
-
Screengrab Instagram:yourseesha
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్