తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త వంటి సినిమాలు చేసి బాలీవుడ్ వెళ్లిన హీరోయిన్ కృతి కర్బంధ. ఇప్పటికీ తన హాట్ లుక్స్‌తో ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది కృతి. కొద్దికాలంగా ఆఫర్లు రాకపోవటంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు అందాలతో ట్రీట్ ఇస్తోంది ఈ అమ్మడు.
-
Screengrab Instagram:kritikharbanda
-
Screengrab Instagram:kritikharbanda
-
Screengrab Instagram:kritikharbanda
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్