• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లారెన్స్ రుద్రుడు సినిమా ట్రైలర్

    కొరియోగ్రాఫర్ కమ్ నటుడు లారెన్స్‌ నటించిన రుద్రుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సినిమాకు కథిరేసన్ దర్శకత్వం వహిస్తుండగా ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఫైవ్‌ స్టార్ క్రియేషన్స్‌, పిక్సెల్‌ స్టూడియోస్‌ సంస్థలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ్‌లో రుద్రన్ పేరుతో రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2లోనూ నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv