సౌత్ హీరోయిన్ మేఘ ఆకాశ్ క్యూట్ క్యూట్ ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తన లేలేత అందాలతో కుర్రకారు మనసు దోచేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను మేఘ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. కాగా మేఘ ఆకాశ్ నితిన్ సరసన నటించిన ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం 8 సినిమాలు ఉన్నాయి. మాస్ మహరాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ‘రావణాసుర’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
-
Screengrab Instagram: meghaakash
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్