• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైనికుడి పిల్లలతో రామ్ చరణ్ సెల్ఫీ; వీడియో వైరల్

    గాల్వాన్ ఘటనలో అమరుడైన సంతోష్ ‌బాబు పిల్లలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ ఓ వార్తా సంస్థ నుంచి ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలు చరణ్‌తో ఫొటో దిగటానికి ఆసక్తి చూపారు. చరణ్ స్వయంగా వారి ఫోన్ తీసుకుని సెల్పీ తీశాడు. దీంతో నెటిజన్లు రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అని అంటున్నారు.