• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బర్త్‌డే రోజు ఇషాన్‌ను ఆటపట్టించిన రోహిత్

    టీమిండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ బర్త్ డే సందర్బంగా BCCI ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను వీడియోలో చూపించింది. ఈ క్రమంలోనే ఇషాన్‌ను ఆటపట్టిస్తూ తనకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించి భారత జట్టుకు బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv