హీరోయిన్ శ్రద్ధాదాస్ తన టైట్ ఫిట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. తన అందాల ప్రదర్శనతో చూపరులను ఆకట్టుకుంటోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వటం లేదు. తాజాగా దిగిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో మెరిసే శ్రద్ధా సినిమాల్లో మాత్రం వెనుకబడిపోయింది. శ్రద్ధా ప్రస్తుతం ‘అర్ధం’, ‘నిరీక్షణ’ సినిమాల్లో నటిస్తోంది.
-
Screengrab Instagram: shraddhadas43
-
Screengrab Instagram: shraddhadas43
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్