• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శోభితా ధూళిపాల అందాల అరాచకం.. వీడియో వైరల్

    హీరోయిన్ శోభితా ధూళిపాల సోషల్ మీడియాలో రచ్చ చేసింది. PS-2 షూటింగ్‌ సెట్స్‌లో తీసుకున్న హాట్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శోభితతో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఉంది. ఇద్దరు హాట్ నాభి అందాలతో హోయలు పోయారు. సరదాగా డ్యాన్స్ చేస్తూ కవ్వించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ సాంప్రదాయ బద్దంగా ఉండే ఐశ్వర్య లక్ష్మిని చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv