• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేడుకలో మెరిసిన షెహనాజ్ గిల్

    సోషల్ మీడియా సంచలనం షెహనాజ్ గిల్ 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కుమని మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆకుపచ్చని బంగారు చీరతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఆకట్టుకుంది. తెలుగులో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కి చాలా దగ్గర్లోనే కూర్చొంది. సాయిపల్లవితో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. ఇలా కార్యక్రమంలోని చాలా ఫ్రేముల్లో తనే మెరిసింది. హిందీ బిగ్‌బాస్‌షో 13వ సీజన్‌లో షెహనాజ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీడియో కోసం Watch On ఇన్‌స్టాగ్రాం బటన్‌పై క్లిక్ చేయండి. View this post … Read more

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more