• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నువ్ క్లాస్ సిరాజ్ అంతే: ఆనంద్ మహీంద్రా

    ఆసియాకప్‌ ఫైనల్లో సిరాజ్ పర్ఫామెన్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ‘ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ నువ్వు క్లాస్‌ బాసూ అంటు ప్రశంసించారు. ‘ఒకటే మాట.. క్లాస్‌.. అంతే .. ఈ క్లాస్‌ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్‌ గ్రౌండ్‌ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’ అంటూ ట్విట్‌ చేశారు. సిరాజ్‌కు 2021లో థార్ వెహికల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. Just one word: CLASS. It doesn’t come … Read more

    అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లు వేయించాం: రోహిత్

    ఆసియాకప్‌లో సిరాజ్‌తో ఏడు ఓవర్లు మాత్రమే వేయించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సిరాజ్ మ్యాజిక్‌ను స్లిప్‌లో ఉండి వీక్షించడం నిజంగా అద్భుతం. అతడి బౌలింగ్‌లో పేస్, బౌన్స్, ఇన్‌స్వింగ్, అవుట్ స్వింగ్ అన్నీ పదునైనవే. ఏడు ఓవర్లు వేయించిన తర్వాత సిరాజ్ ట్రైనర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందుకే బౌలింగ్ వేయించకుండా విశ్రాంతిని ఇచ్చాం. మరికొన్ని ఓవర్లు వేయిస్తే వికెట్లు రాబట్టే వాడు. కానీ హార్దిక్ సైతం మంచి ఫామ్‌తో మూడు వికెట్లు మళ్లీ సిరాజ్‌కు అవకాశం ఇవ్వలేదు అని చెప్పుకొచ్చాడు.

    వర్షం కారణంగా నిలిచిన ఫైనల్ మ్యాచ్

    భారత్- శ్రీలంక మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ వేసిన కొద్ది సేపటికే వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో గ్రౌండ్‌ను క్లీన్ చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఫీల్డ్‌లోని వాటర్‌ను తొలగిస్తున్నారు. ఫలితంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పూర్తిస్థాయిలో మ్యాచ్ నిలిచిపోయిన రేపు రిజర్వ్ డే అయితే ఉంది.

    ఆసియా కఫ్ పైనల్: టాస్ గెలిచిన శ్రీలంక

    ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఆకాశమైతే మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. జట్ల వివరాలు భారత్: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలగే, … Read more

    చివరి బంతికి శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ

    ఆసియాకప్‌లో ఫైనల్‌ బెర్తు కోసం జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక విజయం సాధించింది. వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పాక్ 252/7 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండీస్ 91, సదీరా 48, అసలంక 49 పరుగులతో రాణించారు. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్‌తో తలపడనుంది. https://x.com/mufaddal_vohra/status/1702411487359410411?s=20

    నేడు శ్రీలంక, పాకిస్థాన్ ఢీ

    ఆసియాకప్ ఫైనల్ బెర్త్ కోసం నేడు శ్రీలంక- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్.. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్‌ ఆటగాళ్లను గాయాల సమస్య వేధిస్తోంది. నేపాల్‌పై విజయం మినహా పాక్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. గత మ్యాచ్‌లో భారత్‌పై గొప్పగా పోరాడిన శ్రీలంక పాక్‌పై అదే ప్రదర్శన చేయాలని ఉత్సాహంగా ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

    ASIA CUP: ఇండియా Vs పాక్ మ్యాచ్ రద్దు?

    యావత్ క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్‌లో భారత్- పాక్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. మ్యాచ్ జరగనున్న పల్లెకెలెలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో పాక్-ఇండియా మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు గూగుల్‌లో శ్రీలంక వాతావరణ అప్‌డెట్స్‌పై సెర్చ్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి వర్షం కొనసాగితే మాత్రం ఆటను రద్దు చేసే అవకాశం ఉంది. Rain … Read more

    ఆసియా సమరానికి రంగం సిద్ధం

    నేడు ఆసియా కప్‌ వన్డే సమరం ప్రారంభం కానుంది. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఇవాళ జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను నేపాల్‌ ఢీకొట్టనుంది. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్‌-4 దశలో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్‌–2 టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. కాగా ఎప్పటిలాగే భారత్‌ హాట్‌ … Read more