• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నువ్ క్లాస్ సిరాజ్ అంతే: ఆనంద్ మహీంద్రా

  ఆసియాకప్‌ ఫైనల్లో సిరాజ్ పర్ఫామెన్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ‘ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ నువ్వు క్లాస్‌ బాసూ అంటు ప్రశంసించారు. ‘ఒకటే మాట.. క్లాస్‌.. అంతే .. ఈ క్లాస్‌ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్‌ గ్రౌండ్‌ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’ అంటూ ట్విట్‌ చేశారు. సిరాజ్‌కు 2021లో థార్ వెహికల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv