• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నువ్ క్లాస్ సిరాజ్ అంతే: ఆనంద్ మహీంద్రా

    ఆసియాకప్‌ ఫైనల్లో సిరాజ్ పర్ఫామెన్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ‘ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ నువ్వు క్లాస్‌ బాసూ అంటు ప్రశంసించారు. ‘ఒకటే మాట.. క్లాస్‌.. అంతే .. ఈ క్లాస్‌ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్‌ గ్రౌండ్‌ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’ అంటూ ట్విట్‌ చేశారు. సిరాజ్‌కు 2021లో థార్ వెహికల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. Just one word: CLASS. It doesn’t come … Read more

    సిరాజ్ మియా.. గాల్లోనే పట్టేశాడు భయ్యా..!

    భారత్, విండీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్ కొట్టిన బంతిని మహమ్మద్ సిరాజ్‌ గాల్లోకి ఎగిరి అద్భతంగా క్యాచ్ అందుకున్నారు. 28 ఓవర్‌ చివరి బంతిని రవీంద్ర జడేజా విసిరాడు. బ్యాటర్ దాన్ని భారీ షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్ మీదుగా బంతి పైకిలేసింది. అక్కడే ఉన్న సిరాజ్ కుడివైపుకి పరుగెత్తుతూ ఒంటి చేత్తో బాల్‌ని అందుకున్నాడు. అతడి మోచేతికి గాయమైనట్లుగా అనిపించినా వెంటనే సిరాజ్‌ సర్దుకుని బౌలింగ్‌ వేశాడు. Miyaan Bhai ki daring ? #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr — FanCode (@FanCode) July … Read more