• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడిరోడ్డుపై కత్తులతో దాడి

    పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో [దారుణం](url) జరిగింది. 50 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏం చేయలేక పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే కుప్ప కూలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ హత్య కేసుకు సంబంధించి ఆమె వాంగ్మూలం చెప్పి వస్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది. మహిళ నడుస్తూ వెళ్తుండగా వెనుక నుంచి దాడి చేశారు. ఇద్దరు పోలీసులు కారులో పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. Shameful! … Read more

    కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు

    [VIDEO](url): దిల్లీలోని సుల్తాన్ పూర్‌లో దారుణమైన ఘటన జరిగింది. స్కూటీ మీద వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో క్రెడిట్ కార్డు ఏజెంట్, డ్రైవర్ సహా రేషన్ షాపు ఏజెంట్ ఉన్నారని పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. \యువతి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు. A woman in #Delhi … Read more