• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు

  [VIDEO](url): దిల్లీలోని సుల్తాన్ పూర్‌లో దారుణమైన ఘటన జరిగింది. స్కూటీ మీద వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో క్రెడిట్ కార్డు ఏజెంట్, డ్రైవర్ సహా రేషన్ షాపు ఏజెంట్ ఉన్నారని పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. \యువతి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv