• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!

    [VIDEO](url): నడిరోడ్లపై బైక్‌ స్టంట్లు చేస్తూ యువత ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అదేదో గొప్ప సాహసంలా భావిస్తూ కన్నవారికి కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటీవల ఓ యువకుడు అర్ధరాత్రి వేళ బైక్‌ నడుపుతూ హ్యాండిల్‌ వదిలేసి, వెనక్కి పడుకున్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’ … Read more

    అమ్మాయిలతో యువకుడు బైక్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను బైక్‌పై కూర్చోపెట్టుకొని స్టంట్స్‌ చేశాడు. ముందు, వెనకా అమ్మాయిలు ఉండగా ఫ్రంట్‌ టైర్‌ లేపి మరీ బైక్‌ను పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని యువకుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. dangerous Stunt with 2 pillion rider one in front & one at rear, no helmet & doing … Read more

    ‘ధూమ్’ తరహాలో వెడ్డింగ్ షూట్

    తమ పెళ్లిని జీవితాంతం గుర్తుంచుకునేలా ఓ నవ జంట వినూత్నంగా ఆలోచించింది. ప్రి వెడ్డింగ్ షూట్ కోసం సాహసోపేత స్టంట్ చేశారు. బైక్‌పై వారు కూర్చుని ఏకంగా కారుపై నుంచి దూకించే స్టంట్ చేశారు. ఇప్నుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. క్రేన్ తాడుతో కట్టి ఆ బైక్‌ను నిజమైన స్టంట్‌గా కనిపించేలా గాల్లోకి లేపారు. కారుకు అటువైపున బైక్‌ను ల్యాండ్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలా స్టంట్ చేయకుంటే నేను పెళ్లే చేసుకోను’’ అంటూ ఒకరు వ్యంగ్యంగా … Read more