• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మాయిలతో యువకుడు బైక్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను బైక్‌పై కూర్చోపెట్టుకొని స్టంట్స్‌ చేశాడు. ముందు, వెనకా అమ్మాయిలు ఉండగా ఫ్రంట్‌ టైర్‌ లేపి మరీ బైక్‌ను పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని యువకుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv