• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిడిగుద్దులు కురిపించుకున్న యువతులు

    అమెరికాలోని ఓ నైట్​క్లబ్​ బయట కొందరు మహిళలు గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. వారిని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Another night @ privat pic.twitter.com/KL5Ilx6fV1 — leo⌛️?? (@leooooo69) April 2, 2023 Courtesy Twitter:@leooooo69 Courtesy Twitter:@leooooo69

    అమ్మాయిలతో యువకుడు బైక్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను బైక్‌పై కూర్చోపెట్టుకొని స్టంట్స్‌ చేశాడు. ముందు, వెనకా అమ్మాయిలు ఉండగా ఫ్రంట్‌ టైర్‌ లేపి మరీ బైక్‌ను పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని యువకుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. dangerous Stunt with 2 pillion rider one in front & one at rear, no helmet & doing … Read more

    మానవత్వం ఎక్కడ.. క్షతగాత్రులను చూస్తూ వెళ్లిన ఓ వ్యక్తి

    ప్రమాదంలో గాయపడిన వారిని చూసుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వారిని కాపాడుదామని ఏ మూలానా అనుకోలేదు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ముగ్గురు యువతులు తమ స్కూటీలపై సిగ్నల్ దగ్గర ఆగి ఉంటారు. ఇంతలో వెనుకనుంచి ఓ కారు అదుపుతప్పి వీరిపైనుంచి దూసుకుపోతుంది. వారందరూ గాయాలపాలై విలవిల్లాడుతుండగా అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై అటుగా వెళ్లిపోయాడు. వారిని చూస్తూ కనీస సహాయం కూడా చేయలేదు. https://twitter.com/ViciousVideos/status/1612420798194614272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612420798194614272%7Ctwgr%5Ee6615d685ddee113b776824aab8ab7a765c39464%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fcar-crushed-scooty-girls-at-red-light-shocking-accident-video-viral-au58-865770.html

    లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు

    [VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి భయాందోళనకు గురైన ఘటన బుధవారం జరిగింది. ముగ్గురు చిన్నారులు 25 నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే సాయం అరుస్తూ గాబరా పడిన దృశ్యాలు లిఫ్ట్‌ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సెక్రటరీపై పిల్లల తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात … Read more