అమెరికాలోని ఓ నైట్‌క్లబ్ బయట కొందరు మహిళలు గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. వారిని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
Courtesy Twitter:@leooooo69
-
Courtesy Twitter:@leooooo69
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్