ప్రమాదంలో గాయపడిన వారిని చూసుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వారిని కాపాడుదామని ఏ మూలానా అనుకోలేదు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ముగ్గురు యువతులు తమ స్కూటీలపై సిగ్నల్ దగ్గర ఆగి ఉంటారు. ఇంతలో వెనుకనుంచి ఓ కారు అదుపుతప్పి వీరిపైనుంచి దూసుకుపోతుంది. వారందరూ గాయాలపాలై విలవిల్లాడుతుండగా అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై అటుగా వెళ్లిపోయాడు. వారిని చూస్తూ కనీస సహాయం కూడా చేయలేదు.