• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆచార్య ఫలితంపై తొలిసారి స్పందించిన చిరంజీవి

    ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ చిత్ర‌బృందం నిన్న హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్‌ అమీర్‌ఖాన్‌ను ప్ర‌శంసించాడు. అమీర్ ఎప్పుడూ కొత్త ప్ర‌యోగాలు చేసి ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాడు. కానీ నేను ప్ర‌జ‌లు ఆమోదించే సినిమాల‌ను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాను. వీటికి మినిమం గ్యారంటీ ఉంటుంది. కానీ అప్పుడ‌ప్పుడు మ‌న ప్ర‌మేయం లేకుండా కొన్ని జ‌రిగిపోతాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడ‌వ‌ద్దంటూ ఆచార్య గురించి ప‌రోక్షంగా న‌వ్వుతూ చెప్పాడు చిరంజీవి.

    ‘ఆపిల్‌’లో ఇంటర్న్‌షిష్‌‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సేల్స్‌ఫోర్స్ సీఈవో

    అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియోఫ్ జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. చిన్నతనం నుంచే ఇంటర్నెట్‌పై అపారమైన నాలెడ్జి సంపాదించిన ఇతను స్వతహాగా ఐటీ అప్లికేషన్లు, గేమ్స్ రూపొందించి విక్రయించేవాడు. ఐటీ రంగంపై ఇంత పట్టుసాధించిన మార్క్ ఆపిల్ సంస్థతో తనకున్న ఆసక్తికర అనుబంధాన్ని వెల్లడించాడు. ఇంటర్న్‌గా కెరీర్ ఆరంభం 1976-1977లో ప్రారంభమైన ఆపిల్ సంస్థ ఇంటర్నెట్ రంగంలో కొత్తపుంతలు తొక్కుతూ అప్పుడప్పుడే వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ రంగంపై ఆసక్తి ఉన్న మార్క్ 1984లో … Read more