రోడ్డుపైకి వచ్చిన మొసళ్లు
భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ అల్లకల్లోలం అవుతోంది. నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అసలే వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే..గుజరాత్లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. నదుల నుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. గుజరాత్లో వర్షాలకు రోడ్ల మీదకు వస్తున్న మొసళ్ళు గుజరాత్ – భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన నివాసిత ప్రాంతాల్లోకి … Read more