• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రోడ్డుపైకి వచ్చిన మొసళ్లు

  భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ అల్లకల్లోలం అవుతోంది. నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అసలే వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే..గుజరాత్‌లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. నదుల నుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv