• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం

    బీహార్‌: మొరాదాబాద్ గ్రామంలోని ఒక వంతెన కింద ఉన్న మురికి కాలువలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. వాటిని గమనించిన స్థానికులు దక్కించుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. అవి అసలు కరెన్సీ నోట్లేనా? కాలువలో ఎవరు పడేశారు? అన్న కోణంలో విచారణ చేస్తామని చెప్పారు. కాగా, ఈ వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. డబ్బుల కోసం జనం ఏదైనా చేస్తారని పోస్టులు పెడుతున్నారు. If it is … Read more

    రూ.500 నోట్లు వెదజల్లిన కాంగ్రెస్ నేత

    [వీడియో;](url) కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఓ ర్యాలీలో డబ్బులు వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాధ్వని యాత్రలో భాగంగా శివకుమార్.. మాండ్యాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కరెన్సీ నోట్లు వెదజల్లారు. ప్రచార రథంపై నుంచి కింద ఉన్న వారికి రూ.500 నోట్లు వెదజల్లడం వీడియోలో కనిపిస్తుంది. కాగా డీకే వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ಜನರ ಮೇಲೆ ಹಣ ಎರಚಿ ತನ್ನ ದುರಹಂಕಾರದ … Read more