• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sita Ramam Movie Review

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. ర‌ష్మిక‌, సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్, గౌతమ్ మీన‌న్‌, భూమిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటి? తెలుసుకుందాం క‌థేంటంటే.. 1985లో పాకిస్తాన్‌కు చెందిన మేజ‌ర్ త‌న మ‌న‌వ‌రాలు అఫ్రీన్ (ర‌ష్మిక‌)కు లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) … Read more

    ‘సీతా రామం’ మేకింగ్ వీడియో

    దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ‘సీతా రామం’ మూవీ రేపు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం నేడు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2, 2021 లో క‌శ్మీర్‌లో -17°Cలో మంచులో షూటింగ్ చేశారు. సినిమా కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో ఈ ఒక్క నిమిషం వీడియ‌లో చూడ‌వ‌చ్చు. మృణాల్ ఠాకూర్ దుల్క‌ర్‌కు జంట‌గా న‌టించింది. ర‌ష్మిక కీల‌క పాత్ర‌లో న‌టించింది. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచింది. మ‌రి ఈ టీమ్ చేసిన కృషికి … Read more

    ర‌ష్మిక పేరు చెప్ప‌గానే అంద‌రూ ఎందుకో న‌వ్వుతున్నారు: విజ‌య్‌

    నాగ‌చైత‌న్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా నాగ‌చైత‌న్య దీనిపై ఫ‌న్నీగా స్పందించాడు. ఇటీవ‌ల లాల్‌సింగ్ చ‌డ్డా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న నాగ‌చైత‌న్య‌న‌ను..మీకు శోభిత దూళిపాళ్ల పేరు విన‌గానే ఏం గుర్తొస్తుంది అని యాంక‌ర్ అడిగారు. దీనికి ఆయ‌న గ‌ట్టిగా న‌వ్వాడు. నా స‌మాధానం ఇదే మీరు ఏమైనా అనుకోండి అని చెప్పాడు. అంటే వాళ్ల ఇద్ద‌రిపై వ‌చ్చిన రూమ‌ర్స్‌ను కొట్టిప‌డేసిన‌ట్లుగా నాగ‌చైత‌న్య రియాక్ట్ అయిన‌ట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో అవ‌కాశం వ‌స్తే మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు … Read more