• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సీతా రామం’ మేకింగ్ వీడియో

    దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన ‘సీతా రామం’ మూవీ రేపు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం నేడు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2, 2021 లో క‌శ్మీర్‌లో -17°Cలో మంచులో షూటింగ్ చేశారు. సినిమా కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో ఈ ఒక్క నిమిషం వీడియ‌లో చూడ‌వ‌చ్చు. మృణాల్ ఠాకూర్ దుల్క‌ర్‌కు జంట‌గా న‌టించింది. ర‌ష్మిక కీల‌క పాత్ర‌లో న‌టించింది. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచింది. మ‌రి ఈ టీమ్ చేసిన కృషికి ఫ‌లితం ఎలా ఉంటుందో ఆగ‌స్ట్ 5న‌ థియేట‌ర్‌లో చూడాల్సిందే!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv