• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్ వాకింగ్ స్టైల్‌కు ఫిదా!

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు వాకింగ్ స్టైల్ అందరినీ ఫిదా చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో మహేష్ పాల్గొన్నాడు. పూర్తిగా న్యూలుక్‌తో అదరగొట్టాడు. మెరూన్ కలర్ హుడీ..డార్క్ బ్లూకలర్ జీన్స్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. గతంతో పోలిస్తే మరింత చార్మింగ్‌గా కనిపించాడు. మహేష్ స్టేజ్‌పైకి నడిచి వెళ్లే వాకింగ్ స్టైల్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. Aaa charming smile Aaa style ??? Superstar #maheshbabu at #healachild #gamechanger2023 … Read more

    ఆ విద్యార్థి ప్రవర్తన అనుచితం; అపర్ణా బాలమురళి

    తన పట్ల లా విద్యార్థి ప్రవర్తించిన తీరు తనను బాధించిందని హీరోయిన్ అపర్ణా బాలమురళి ఆవేదన వ్యక్తం చేసింది.‘‘అతడి ప్రవర్తన అనుచితంగా ఉంది. న్యాయ విద్యార్థి అయ్యి ఉండి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమని తెలియదా?. ఆ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అంత సమయం కూడా నా దగ్గర లేదు. అతడి చర్యలను ఖండిస్తున్నా.’’ అంటూ వాపోయింది. కాగా అపర్ణా పట్ల ఓ లా విద్యార్థి [అనుచితం](url)గా ప్రవర్తించిన విషయం తెలిసిందే. A college student misbehaved … Read more