• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్ వాకింగ్ స్టైల్‌కు ఫిదా!

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు వాకింగ్ స్టైల్ అందరినీ ఫిదా చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో మహేష్ పాల్గొన్నాడు. పూర్తిగా న్యూలుక్‌తో అదరగొట్టాడు. మెరూన్ కలర్ హుడీ..డార్క్ బ్లూకలర్ జీన్స్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. గతంతో పోలిస్తే మరింత చార్మింగ్‌గా కనిపించాడు. మహేష్ స్టేజ్‌పైకి నడిచి వెళ్లే వాకింగ్ స్టైల్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv