• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిర్మాత కిశోర్ మిశ్రా అరెస్టు

    వేరే మహిళతో కారులో ఉండగా తన భార్య చూసిందని ఆమెను కారుతో తొక్కించిన ఘటనలో నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా అరెస్టయ్యారు. మహారాష్ట్రలోని అంబోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న ఈ ఘటన జరగ్గా సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు యాస్మిన్‌ తలకు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే నిందితుడు తనపైకి కారు ఎక్కించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని … Read more

    భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

    కారులో వేరే మహిళతో ఉండగా చూసిందని తన భార్యనే మట్టుబెట్టాలని అనుకున్నాడో సినీ నిర్మాత. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా తన కారులో వేరే మహిళతో ఉన్నారు. ఈ సమయంలో భర్త కోసం భార్య వెతుక్కుంటూ వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య నుంచి తప్పించుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టాడు. కిందపడినా కూడా కనికరించకుండా ఆమె కాళ్లపై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాత పరారీలో ఉన్నాడు. #WATCH … Read more