• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

    కారులో వేరే మహిళతో ఉండగా చూసిందని తన భార్యనే మట్టుబెట్టాలని అనుకున్నాడో సినీ నిర్మాత. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా తన కారులో వేరే మహిళతో ఉన్నారు. ఈ సమయంలో భర్త కోసం భార్య వెతుక్కుంటూ వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య నుంచి తప్పించుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టాడు. కిందపడినా కూడా కనికరించకుండా ఆమె కాళ్లపై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాత పరారీలో ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv