పాంగ్యాంగ్ లేక్‌లో భారత్ యుద్ధసన్నద్ధత
భారత్- చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలోని కీలకమైన పాంగ్యాంగ్ లేక్‌లో యుద్ధసన్నద్దతను ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాంగ్యాంగ్ లేక్‌లో పలుమార్లు పెట్రోలింగ్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇండియన్ ఆర్మీకి అత్యాధునికమైన బోట్స్‌ను అందించింది. ఒక్కో బోట్ ఏకకాలంలో 35 మంది జవాన్లను మోసుకెళ్లగలదు. ఈ బోట్లు ప్రవేశించడంతో పాంగ్యాంగ్ లేక్ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆదిపత్యం లభించే అవకాశం ఉంది. #WATCH | Indian Army showcased capability of … Read more