• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాంగ్యాంగ్‌ లేక్‌లో భారత్ యుద్ధసన్నద్ధత

    భారత్- చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలోని కీలకమైన పాంగ్యాంగ్ లేక్‌లో యుద్ధసన్నద్దతను ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాంగ్యాంగ్ లేక్‌లో పలుమార్లు పెట్రోలింగ్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇండియన్ ఆర్మీకి అత్యాధునికమైన బోట్స్‌ను అందించింది. ఒక్కో బోట్ ఏకకాలంలో 35 మంది జవాన్లను మోసుకెళ్లగలదు. ఈ బోట్లు ప్రవేశించడంతో పాంగ్యాంగ్ లేక్ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆదిపత్యం లభించే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv