టమాటా లారీ బోల్తా: పోలీసుల భారీ బందోబస్తు
ఆదిలాబాద్‌లో ఓ టమాటా లారీ బోల్తాపడింది. దీంతో కిందపడిపోయిన టమాటాలను జనం అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్ 44పై టమాటాలు తీసుకువెళ్లే ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టమాటాలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. కొంతమంది అందినకాడికి ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లారీలో రూ.28 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి. Adilabad #Tomato loaded lorry turned outskirts of Adilabad town on Nh 44.police provide security# Telangana @XpressHyderabad … Read more