• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టమాటా లారీ బోల్తా: పోలీసుల భారీ బందోబస్తు

  ఆదిలాబాద్‌లో ఓ టమాటా లారీ బోల్తాపడింది. దీంతో కిందపడిపోయిన టమాటాలను జనం అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్ 44పై టమాటాలు తీసుకువెళ్లే ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టమాటాలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. కొంతమంది అందినకాడికి ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లారీలో రూ.28 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv