• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ‌ర్భిణీని మంచంపై మోస్తూ న‌ది దాటించిన గ్రామ‌స్తులు

    మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో గ్రామస్తులు గర్భిణీ స్త్రీని మంచం మీద ఎక్కించుకుని నదిని దాటి ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మ‌రీ ఆమెను న‌దిని దాటించిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. వ‌ర్షాకాలంలో వ‌ర‌ద కార‌ణంగా న‌దిలో నీటి ప్ర‌వాహం పెరుగుతుంది. అక్క‌డ త‌ర‌చుగా ఇలాంటి ప‌రిస్థితులు వ‌స్తుంటాయి. ఆ న‌దిపై ఒక వంతెన నిర్మిస్తే త‌మ‌కు ఈ బాధ‌లు త‌ప్పుతాయ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    వృద్ధుడిని దారుణంగా కొట్టిన‌ పోలీస్‌.. షాకింగ్ వీడియో

    ఒక వ్య‌క్తి త‌న‌ను తిడుతున్నాడ‌ని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఒక వృద్ధుడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ చిత‌క‌బాదాడు. మొఖంపై కాలితో తంతూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అత‌డిపై దాడిచేశాడు. ఆ త‌ర్వాత కాళ్లు ప‌ట్టుకొని లాక్కొని వెళ్లి రైల్వే స్టేష‌న్ ప్లాట్‌ఫామ్‌పై వేలాడ‌దీశాడే. అ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది. దీన్ని వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఉన్న‌తాధికారులు ఆ కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేశారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ … Read more

    అదృష్టం అంటే ఇదే.. కోటీశ్వ‌రుడైన ఇటుక బట్టీ వ్యాపారి

    మనం ఎంత కష్టపడినా అవగింజంతైన అదృష్టం ఉండాలని పెద్దలు చెబుతారు. ఆ అదృష్టం ఎప్పుడు..ఎలా.. ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కాని అదృష్టవంతులైనాక మాత్రం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి అదృష్టమే ఓ ఇటుకల బట్టీ వ్యాపారిని వరించింది. ఇంతకీ అసలు కథేంటో ఓసారి లుక్కేయండి. అనుకోకుండా అదృష్టం మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పన్నా పట్టణంలోని కిశోరిగంజ్ అనే ప్రాంతంలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటుకల బట్టీ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత గనిని లీజుకి తీసుకొని … Read more