హీరోల పరువు తీస్తున్న ఫ్యాన్స్
మహేశ్ బాబు, అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా స్టార్డమ్ ఉన్న హీరోలు. కానీ అభిమానుల వల్ల వారికి చెడ్డపేరు వస్తోంది. సోషల్ మీడియా ఖాతాల్లో హీరోల పోస్టులకు కామెంట్ బాక్సుల్లో చెత్త వీడియోలు, మెసేజ్‌లతో కంపు చేస్తున్నారు. ఇతర హీరోలపై దారుణమైన ట్రోల్స్ చేస్తూ మార్ఫ్డ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’ టీజర్‌పై వారి వీడియోలు కాస్త శ్రుతి మించాయి. దీని కారణంగా దేశవ్యాప్తంగా హీరోల ఇమేజ్ దెబ్బతింటోంది. అభిమానులు స్పామ్ మెసేజ్‌లతో హీరోల పరువు తీయొద్దని ఓ వర్గం … Read more