• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్

    ఆఫ్ఘనిస్తాన్ మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై తాలిబన్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మహిళలను విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించాలని కోరుతూ అక్కడి పురుష విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు తరగతులకు వచ్చే వరకు తామూ రామని ప్రకటించారు. విద్యార్థులంతా కలసి ఎక్కడిక్కడ ధర్నాలు, [ఆందోళన](url)లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేథావులు, విద్యావేత్తలు తాలిబన్లను కోరుతున్నా వారు స్పందించటం లేదు. The Taliban are reportedly shooting and beating male students who walked out of their exams in … Read more

    ‘వైట్‌పేపర్‌’తో అట్టుడుకుతున్న చైనా

    చైనాలో ‘జీరో కోవిడ్’కు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం అవుతోంది. చైనా ప్రజలు[ ‘వైట్‌పేపర్’ ](url)విప్లవం చేస్తున్నారు. తెల్ల పేపర్‌పై ఏమీ రాయకుండానే వారు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాగా జీరో కోవిడ్ పేరిట ప్రజలను మూడేళ్లుగా చైనా నిర్బంధించింది. అన్ని దేశాల్లో మాస్కులు లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అందుకే వారు ఆందోళన చేస్తున్నారు. Hundreds of protesters in Beijing march with blank paper … Read more