• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘వైట్‌పేపర్‌’తో అట్టుడుకుతున్న చైనా

  చైనాలో ‘జీరో కోవిడ్’కు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం అవుతోంది. చైనా ప్రజలు[ ‘వైట్‌పేపర్’ ](url)విప్లవం చేస్తున్నారు. తెల్ల పేపర్‌పై ఏమీ రాయకుండానే వారు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాగా జీరో కోవిడ్ పేరిట ప్రజలను మూడేళ్లుగా చైనా నిర్బంధించింది. అన్ని దేశాల్లో మాస్కులు లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అందుకే వారు ఆందోళన చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv