తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ
IPLలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు … Read more